చిత్తూరు: జిల్లాలోని పుత్తూరు మండలం పాలమంగళంలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. దాదాపు 300 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న 18 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన 3 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి