ఇద్దరు మహిళలపై చీటింగ్‌ కేసు

ABN , First Publish Date - 2020-12-06T04:24:48+05:30 IST

చిన్న బజారు పోలీసులు శనివారం ఇద్దరు మహిళలపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

ఇద్దరు మహిళలపై చీటింగ్‌ కేసు

నెల్లూరు(క్రైం)డిసెంబరు 5: చిన్న బజారు పోలీసులు శనివారం ఇద్దరు మహిళలపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. కోర్టులో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న ఇద్దరు మహిళలు ఒకే ఆధార్‌ నెంబరుతో రెండు వేరువేరు పేర్లతో ఆధార్‌ కార్డులను సృష్టించి ప్రభుత్వాన్ని మోసం  చేశారు. దానిపై ఫిర్యాదు అందుకున్న  పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-12-06T04:24:48+05:30 IST