కొత్తమ్మతల్లి సన్నిధిలో పూజలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు
కోటబొమ్మాళి:
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేష్‌ల ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకో వాలని కోరుతూ
స్థానిక కొత్తమ్మతల్లి ఆలయంలో గురువారం జిల్లా తెలుగు యువత ఆర్గనైజేషన్
కార్య దర్శి దాసరి కృష్ణవర్థన్ నేతృ త్వంలో కొత్తపేటకు చెందిన కింజరాపు
యువసేన సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. రాయిల రమణ, పవన్, చంటి, దాట్ల
అశోక్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.