వరద సాయంపై చంద్రబాబుది దుష్ప్రచారం: Sajjala

ABN , First Publish Date - 2022-07-23T00:33:10+05:30 IST

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrisna Reddy) స్పందించారు. వరద సాయంపై చంద్రబాబు దుష్ప్రచారం

వరద సాయంపై చంద్రబాబుది దుష్ప్రచారం: Sajjala

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrisna Reddy) స్పందించారు. వరద సాయంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పర్యటనలో వరద సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని పేర్కొన్నారు.  విపత్తుల్లో ఫొటోలకు ఫోజులివ్వడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని.. మోకాల్లోతు నీళ్లల్లో పడితే..దాన్నీ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో వరద విపత్తుల్లో తక్షణ సాయం అందించారా? అని ప్రశ్నించారు. తన హయాంలో ఏం చేయని చంద్రబాబు..ఇష్టానుసారం తమ ప్రభుత్వంపై ట్వీట్ (Tweet) చేయడం విడ్డూరంగా ఉందన్నారు.   

Updated Date - 2022-07-23T00:33:10+05:30 IST