ఆత్మకూరు ఆర్డీవోగా చైత్ర వర్షణి

ABN , First Publish Date - 2021-03-24T04:55:29+05:30 IST

ఆత్మకూరు నూతన ఆర్డీవోగా ఎ. చైత్ర వర్షణి మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఆత్మకూరు ఆర్డీవోగా చైత్ర వర్షణి
బాధ్యతలు స్వీకరిస్తున్న ఆర్డీవో చైత్ర వర్షణి

    ఆత్మకూరు, మార్చి 23 : ఆత్మకూరు నూతన ఆర్డీవోగా ఎ. చైత్ర వర్షణి మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి ఆర్డీవో సుధాకర్‌ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. తొలుత ఆమె నెల్లూరులోని కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ చక్రధర్‌బాబును కలసి వచ్చారు.


Updated Date - 2021-03-24T04:55:29+05:30 IST