యూట్యూబర్‌తో క్రికెటర్ చాహెల్ నిశ్చితార్థం

ABN , First Publish Date - 2020-08-08T23:00:15+05:30 IST

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు, యూట్యూబర్, కొరియో గ్రాఫర్ ధనశ్రీతో శనివారం నిశ్చితార్థం

యూట్యూబర్‌తో క్రికెటర్ చాహెల్ నిశ్చితార్థం

న్యూఢిల్లీ : భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు, యూట్యూబర్, కొరియో గ్రాఫర్ ధనశ్రీతో శనివారం నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోలను వారు ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘మా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతే ఈ వివాహానికి ఒప్పుకున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను చూడగానే హాస్యనటుడు, యూట్యూబర్ తన్మయ్ భట్ స్పందిస్తూ... ‘‘యుజ్వేంద్ర చాహల్ ‘‘భాబీజీతో క్లీన్ బోల్డ్ అయ్యాడు’’ అని తన్మయ్ జోక్ వేశాడు.

Updated Date - 2020-08-08T23:00:15+05:30 IST