కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-08T17:08:30+05:30 IST

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం సతీమణితో కలిసి పర్యాటక శాఖ కార్యాలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  గురువారం ఉదయం సతీమణితో కలిసి పర్యాటక శాఖ కార్యాలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్ రెడ్డితో పాటు పలువురు సహాయ మంత్రులు బాధ్యతలు చేపట్టారు. 


బాధ్యతలు స్వీకరించిన సహాయమంత్రులు వీరే: 

* శ్రీపాద యసో నాయక్: ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా, పర్యాటక శాఖ

* అజయ్ భట్ : పర్యటక శాఖ సహాయమంత్రి

* మీనాక్షి లేఖి: సాంస్కృతిక శాఖ సహాయమంత్రి

* అర్జున్ రామ్ మెఘవాల్: సాంస్కృతిక శాఖ

* బీఎల్ వర్మ: ఈశాన్య రాష్టాల అభివృద్ధి 

Updated Date - 2021-07-08T17:08:30+05:30 IST