Central Bankలో ఆఫీస్‌ అసిస్టెంట్‌

ABN , First Publish Date - 2022-08-15T21:28:10+05:30 IST

మహారాష్ట్ర నాసిక్‌లోని ఆర్‌-సెటి శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Central Bank of India), రీజనల్‌ ఆఫీస్‌ దరఖాస్తులు కోరుతోంది.

Central Bankలో ఆఫీస్‌ అసిస్టెంట్‌

మహారాష్ట్ర నాసిక్‌లోని ఆర్‌-సెటి శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Central Bank of India), రీజనల్‌ ఆఫీస్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బీఎస్‌డబ్ల్యూ, బీఏ, బీకాం ఉత్తీర్ణత. కంప్యూటర్‌, బేసిక్‌ అకౌంట్స్‌, బుక్‌ కీపింగ్‌పై పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 30

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/

Updated Date - 2022-08-15T21:28:10+05:30 IST