మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాల్‌రావు బదిలీ

ABN , First Publish Date - 2020-10-02T09:02:54+05:30 IST

రామచంద్రపురం మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు బదిలీ అయ్యారు.

మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాల్‌రావు బదిలీ

రామచంద్రపురం(ద్రాక్షారామ), అక్టోబరు 1: రామచంద్రపురం మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు బదిలీ అయ్యారు. కృష్ణాజిల్లా తిరువూరు మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీకాంత్‌రెడ్డి రామచంద్రపురం మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీపై నియామకం అయ్యారు. 


స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో ఉత్తమ స్థానం

మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు హాయాంలో రామచంద్రపురం పురపాలక సంఘాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దక్షిణ భారతదేశంలో 7వ స్థానం, ఏపీలో 4వ స్థానం పొందింది. అదేవిధంగా ఉత్తమ కమిషనర్‌గా జిల్లాస్థాయిలో రాజగోపాలరావు జిల్లా కలెక్టర్‌ నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకలో అవార్డు అందుకున్నారు. 

Updated Date - 2020-10-02T09:02:54+05:30 IST