Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ

సిద్దవటం, అక్టోబరు27: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగం గా 11వ బెటాలియన్‌ కమాండెంటు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భాకరాపేట నుంచి బెటాలియన్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అడిషనల్‌ కమాండెంటు ప్రభుకుమార్‌, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement