ప్రయాణికులపై చార్జీల బాదుడు

ABN , First Publish Date - 2022-07-02T05:02:03+05:30 IST

ప్రయాణికులపై మరోసారి ఆర్టీసీ బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. రెండునెల లు తిరక్కముందే మరోసారి ప్రజల నడ్డి విరిగేలా చార్జీల రూపంలో బాదింది.

ప్రయాణికులపై చార్జీల బాదుడు

కడప మారుతీనగర్‌, జూలై 1: ప్రయాణికులపై మరోసారి ఆర్టీసీ బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. రెండునెల లు తిరక్కముందే మరోసారి ప్రజల నడ్డి విరిగేలా చార్జీల రూపంలో బాదింది. పల్లెవెలుగు బస్సులు మొదలుకొని  దూరప్రాంత సర్వీసు బస్సులైన ఎక్స్‌ప్రెస్‌, అలా్ట్రడీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఇంద్ర, అమరావతి, తదితర అన్ని రకాల బ స్సుల చార్జీలను పెంచింది. డీజల్‌ ధరలు పెరిగాయనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను పెంచి ప్రజలను మరోసారి వంచనకు గురిచేసింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో చార్జీలను పెంచగా నానా యాగి చేసిన ప్రస్తుత సీఎం జగన్‌ ఇవాల చార్జీలను వరుస క్రమంలో పెంచుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం కోసం రకరకాల హామీలను గుప్పించడం వాటిని నిలుపుకోలేక జగన్‌రెడ్డి తంటాలు పడుతున్న తీరును చూసి అదే ప్రజ లు ఏమీ కాలమహిమ అని చర్చించుకుంటున్నారు.

కడప నుంచి బెంగుళూరు   

సూపర్‌లగ్జరీ         450 480        

ఇంద్ర                530 610

అమరావతి         720 750

కడప నుంచి హైదరాబాద్‌

సూపర్‌లగ్జరీ         640 740

ఇంద్ర                 840 950

కడప నుంచి విజయవాడ

సూపర్‌లగ్జరీ (కావలి)    620 720 

సూపర్‌లగ్జరీ(మార్కాపురం) 590 680

ఇంద్ర                        790 910

అమరావతి 1020 1140 

కడప నుంచి శ్రీశైలం

ఎక్స్‌ప్రెస్‌ 390 445

కడప నుంచి చెన్నై

సూపర్‌ లగ్జరీ 400 460

కడప నుంచి  కర్నూల్‌

ఎక్స్‌ప్రెస్‌ 255 290

అలా్ట్రడీలక్స్‌ 310 355 

కడప నుంచి తిరుపతి 

ఎక్స్‌ప్రెస్‌ 170 190

అలా్ట్రడీలక్స్‌ 210 235

కడప నుంచి నెల్లూరు 

ఎక్స్‌ప్రెస్‌ 225 250

కడప నుంచి అనంతపురం

ఎక్స్‌ప్రెస్‌ 195 220 

కడప నుంచి మదనపల్లె

ఎక్స్‌ప్రెస్‌ 155 175

కడప నుంచి చిత్తూరు

ఎక్స్‌ప్రెస్‌ 210 235

కడప నుంచి మార్కాపురం

ఎక్స్‌ప్రెస్‌ 230 260

Updated Date - 2022-07-02T05:02:03+05:30 IST