తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-28T00:12:13+05:30 IST

తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని

తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య

వికారాబాద్: తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు కొట్టి చంపాడు. లక్ష్మయ్యను (38) తమ్ముడు అనంతయ్య కర్రతో కొట్టి చంపాడు. దీంతో లక్ష్మయ్య కూతురు (7) అనాథగా మారింది. నిందితుడు అనంతయ్య పరారీలో ఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-10-28T00:12:13+05:30 IST