కృష్ణ ఆదర్శంగా సేవ చేస్తాం

ABN , First Publish Date - 2020-06-01T10:08:36+05:30 IST

సూపర్‌స్టార్‌ క్రిష్ణను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని సీనియర్‌ అభిమాని, బీఆర్‌కే. ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ అన్నారు.

కృష్ణ ఆదర్శంగా సేవ చేస్తాం

బీఆర్‌కే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జన్మదినం వేడుకలు


కర్నూలు (అర్బన్‌), మే 31: సూపర్‌స్టార్‌ క్రిష్ణను ఆదర్శంగా  తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని సీనియర్‌ అభిమాని, బీఆర్‌కే. ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ అన్నారు. ఆదివారం 78వ జన్మదినం  సందర్భంగా అభిమానులు కేక్‌ కట్‌ చేసి పలు చోట్ల అన్నదానం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ, కృష్ణ సూచనల మేరకు  సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. 

Updated Date - 2020-06-01T10:08:36+05:30 IST