Eluru: ద్వారకా తిరుమలలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఏడో రోజు ఘనంగా జరుగుతున్నాయి. నేడు చిన వెంకన్న శ్రీకృష్ణతులాభారం అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం స్వామివారికి చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం, అనంతరం స్వామివారిని అశ్వ వాహనంపై ఊరేగిస్తారు.
ఇవి కూడా చదవండి