పక్షవాత వృద్ధుడిని 500 కిలోమీటర్లు ఎలా తీసుకెళ్లారంటే...

ABN , First Publish Date - 2020-03-29T14:15:53+05:30 IST

నాలుగు భుజాలపై కర్రదుంగలు... దానికి వస్త్రంతో వేలాడుతున్న ఉయ్యాల. దానిలో ఒక చేయి, కాలు పనిచేయని ఒక వృద్ధుడు కూర్చున్నాడు. గత నాలుగు రోజులుగా, 40 మందితో కూడిన బృందం ఈ వికలాంగ...

పక్షవాత వృద్ధుడిని 500  కిలోమీటర్లు ఎలా తీసుకెళ్లారంటే...

లక్నో: నాలుగు భుజాలపై కర్రదుంగలు... దానికి వస్త్రంతో వేలాడుతున్న ఉయ్యాల. దానిలో ఒక చేయి, కాలు పనిచేయని ఒక వృద్ధుడు కూర్చున్నాడు. గత నాలుగు రోజులుగా, 40 మందితో కూడిన బృందం ఈ వికలాంగ వృద్ధుడిని తీసుకొని ఢిల్లీ నుండి లక్నోకు  తరలింది. ఈ దృశ్యం చూసిన వారి కళ్ళు చెమర్చాయి. ఆకలితో, దాహంతో ఉన్న పిల్లలు, మహిళలు, యువకులు, వృద్ధులతో కూడిన ఈ బృందం తమకు సాయం అందించిన సీనియర్ ఐపిఎస్ అధికారి నవనీత్ సికేరాకు, స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శ్యామ్ బాబు శుక్లాకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Updated Date - 2020-03-29T14:15:53+05:30 IST