బీఓబీ ఫైనాన్షియల్, ఐఆర్‌సీటీసీ... కో బ్రాండెడ్ రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ ప్రారంభం...

ABN , First Publish Date - 2022-02-22T00:51:44+05:30 IST

రైల్వే ప్రయాణికుల కోసం మరో వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రారంభమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఆర్‌సీటీసీ, ఎన్‌పీసీఎల్ సంస్థలు సంయుక్తంగా ఓ క్రెడిట్ కార్డును రూపొందించాయి.

బీఓబీ ఫైనాన్షియల్, ఐఆర్‌సీటీసీ...     కో బ్రాండెడ్ రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ ప్రారంభం...

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికుల కోసం మరో వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రారంభమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఆర్‌సీటీసీ, ఎన్‌పీసీఎల్ సంస్థలు సంయుక్తంగా ఓ క్రెడిట్ కార్డును రూపొందించాయి. తరచుగా రైల్వే ప్రయాణాలు చేసే వారికి...  గరిష్ట పొదుపును అందించ క్రమంలో... ఈ  కార్డ్‌ను ప్రత్యేకంగా క్యూరేట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే... కార్డు జారీ అయిన 45 రోజులలోపు రూ. వెయ్యి, లేదా... అంతకంటే ఎక్కువ విలువైన ఒకే కొనుగోలు చేసిన వినియోగదారులకు వెయ్యి బోనస్ రివార్డ్ పాయింట్లను పొందుతారు. తరచుగా రైల్వే ప్రయాణాలు చేసే వారికి...  గరిష్ట పొదుపును అందించ క్రమంలో... ఈ  కార్డ్‌ను ప్రత్యేకంగా క్యూరేట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే... కార్డు జారీ అయిన 45 రోజులలోపు రూ. వెయ్యి, లేదా... అంతకంటే ఎక్కువ విలువైన ఒకే కొనుగోలు చేసిన వినియోగదారులకు వెయ్యి బోనస్ రివార్డ్ పాయింట్లను పొందుతారు. 

Updated Date - 2022-02-22T00:51:44+05:30 IST