Abn logo
May 28 2020 @ 22:08PM

గోల్‌ చేయండి చూద్దాం!

మీరు బలంగా ఊదగలరా? అయితే ఈ గేమ్‌ మీకోసమే! ఈ ఆట ఎలా ఆడాలంటే...


కావలసినవి

  1. కొన్ని కాటన్‌ బాల్స్‌
  2. ఒక టేబుల్‌
  3. గోల్‌ పోస్టు కోసం కొన్ని బ్లాక్స్‌. ఇలా ఆడాలి...
  4. బ్లాక్స్‌తో ఒక గోల్‌పోస్టు తయారుచేయండి. టేబుల్‌పై ఒక చివర ఆ గోల్‌పేస్ట్‌ను పెట్టండి.
  5. టేబుల్‌కు మరొకవైపు ఆట ఆడే వ్యక్తి నిలుచోవాలి. టేబుల్‌పై కాటన్‌ బాల్‌ పెట్టి గోల్‌పోస్ట్‌లో పడేలా ఊదాలి.
  6. ఎవరైతే బాల్‌ను సరిగ్గా గోల్‌పోస్టులోకి పంపిస్తే వారికి ఒక పాయింట్‌ వస్తుంది.
  7. ఈ ఆటలో కాటన్‌ బాల్‌ను గోల్‌పోస్ట్‌లో వేసే సమయంలో చేత్తో తాకడం చేయకూడదు. ఫ ఒక నిమిషంలో ఎవరు ఎక్కువ గోల్స్‌ చేస్తే వాళ్లు గెలిచినట్టు!

Advertisement
Advertisement
Advertisement