Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ కార్యవర్గం నియామకం

ఒంగోలు(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ నియోజకవర్గం యూనిట్‌గా పార్టీ కమిటీలను ఏర్పా టు చేస్తున్న టీడీపీ అధిష్ఠానం మంగళవారం బాపట్ల పార్లమెంట్‌ కార్యవర్గాన్ని ప్రకటించింది. అధ్యక్షు డిగా ఏలూరి సాంబశివరావు (పర్చూరు) వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా నాగినేని రామకృష్ణ(అద్దంకి), నక్కా వెంటస్వామి (బాపట్ల), తమ్మా శివారెడ్డి (వేమూరు), డీవీ ధరణి కుమార్‌ (రేపల్లె), మన్నం ప్రసాదరావు (సంతనూతలపాడు), తొండే ఆదినారాయణ (పర్చూరు), ప్రధాన కార్యదర్శిగా తానికొండ దయాబాబు (బాపట్ల), ఆఫీసు కార్యదర్శిగా ఎన్‌.శరత్‌కుమార్‌ (పర్చూరు) నియమితులయ్యారు.


అధికార ప్రతినిధులు : తేలప్రోలు రమేష్‌ (అద్దంకి), కొల్లూరి వెంకట్రావు (బాపట్ల), జొన్నలగడ్డ విజయబాబు (వేమూరు), కూచిపూడి మోహనరావు (రేపల్లె), ముప్పవరపు వీరయ్య చౌదరి (సంతనూతలపాడు), రావిపాటి శీతయ్య (పర్చూరు), గుద్దంటి చంద్రమౌళి (చీరాల), వి.శ్రీనివాసరావు (రేపల్లె) నియమితులయ్యారు.


ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు : షేక్‌మస్తాన్‌ (అద్దంకి), పంగులూరి శ్రీనివాసరావు (బాపట్ల), యలవర్తి బ్రహ్మానందం (వేమూరు), కుంచాల శివారెడ్డి (రేపల్లె), ఆవిశినేని వెంగయ్య (సంతనూతలపాడు), షేక్‌ జమాలుద్దీన్‌ (పర్చూరు), డేటా నాగేశ్వరరావు (చీరాల)పేర్లను ప్రకటించారు. 


కార్యదర్శులు : మందా అక్కయ్య (అద్దంకి), అట్లా బాలాజీ రెడ్డి (బాపట్ల), పి.లక్ష్మీనరసమ్మ (రేపల్లె), తన్నీరు శ్రీనివాసరావు (సంతనూతలపాడు), గుంజి వెంకట్రావు (పర్చూరు), తోట సాంబశివరావు (వేమూరు), పులి వెంకట్రావు (చీరాల), గుంజి సుబ్బారావు (అద్దంకి), ట్రెజరర్‌గా శానంపూడి చిరంజీవి (పర్చూరు), మీడియా కోఆర్డినేటర్‌గా చప్పిడి వెంకట్రావు (బాపట్ల), సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా మన్నం శ్రీనివాసరావు (బాపట్ల) నియమితులయ్యారు.     

Advertisement
Advertisement