Hyderabad:
నిషేధిత రసాయనాలతో మామిడి పండ్లను మగ్గపెడుతున్న గోదాంపై ఎల్బీనగర్ ఎస్‌వోటీ
పోలీసుల దాడి చేశారు. సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే మామిడి పండ్లను, నిషేధిత రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు బాధ్యతను చైతన్య
పురి పోలీసులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి