Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టాలి

నాయుడుపేట టౌన్‌, డిసెంబ రు 4 :  డ్రగ్స్‌ మహమ్మారిని అరిక ట్టాలంటూ  పట్టణంలోని గాంధీ మం దిరం సెంటర్‌ వద్ద శనివారం ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. అనం తరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు తరుణ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా విచ్చల విడిగా నడుస్తున్నా ఇంత వరకు ఒకరి ని కూడా అరెస్టు చేసిన దాఖలాలు లేవన్నారు.  లక్ష్మీనారాయణ, పవన్‌కుమార్‌, సాయి, చందు, నవకిషోర్‌, లోకేష్‌; నాగేంద్ర తదిత రులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement