పాము కాదు వెదురు!

ABN , First Publish Date - 2021-07-29T05:21:59+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పాము అనుకుంటే.. మీరు పొరబడినట్లే. వెదురుకర్రే పాములా పాకి ఇలా కనిపిస్తోంది.

పాము కాదు వెదురు!
పాములా కనబడుతున్న వెదురుకర్ర

సాలూరు రూరల్‌, జూలై 28:  ఈ చిత్రంలో కనిపిస్తున్నది పాము అనుకుంటే.. మీరు పొరబడినట్లే. వెదురుకర్రే పాములా పాకి ఇలా కనిపిస్తోంది. కొఠియా గ్రూప్‌ గ్రామం ధూళిభద్ర సమీపంలోని తూర్పుకనుమ అడవుల్లో కనిపించిన ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్థానికులు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. 

 

Updated Date - 2021-07-29T05:21:59+05:30 IST