Monkey: ఆజాదీ ఉత్సవాల్లో.. అంజన్న..

ABN , First Publish Date - 2022-08-12T17:32:01+05:30 IST

దేశమంతా ఆజాదీ కా అమృత్‌ మహాత్సవాలు జరుపుకుంటున్న వేళ వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి ర్యాలీలు, ఊరేంగింపులు నిర్వహిస్తున్నారు.

Monkey: ఆజాదీ ఉత్సవాల్లో.. అంజన్న..

కంప్లి(బెంగళూరు), ఆగస్టు 11: దేశమంతా ఆజాదీ కా అమృత్‌ మహాత్సవాలు జరుపుకుంటున్న వేళ వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి ర్యాలీలు, ఊరేంగింపులు నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి(Anjaneyaswami) జన్మస్థలమైన అంజనాద్రి కొండ(Anjanadri hill)పై గురువారం ఆలయం ముందు వానరం త్రివర్ణ పతాకాన్ని చేతపట్టిన వానరం గెంతులు వేస్తూ భక్తులను ఆకట్టుకుంది. వజ్రోత్సవాల్లో తాను సైతం పాల్గొంటున్నానని వానరం వెల్లడించినట్లయింది. సాక్షాత్తు అంజన్నే పతాకం పట్టాడని భక్తులు చర్చించుకున్నారు.

Updated Date - 2022-08-12T17:32:01+05:30 IST