కొవిడ్‌కు త్వరలో ఆయుర్వేద చికిత్స

ABN , First Publish Date - 2020-04-08T07:33:39+05:30 IST

ఆయుర్వేద వైద్యంతో కొవిడ్‌-19కు కచ్చితంగా త్వరలోనే చికిత్స లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుర్వేదం ఒక్కటే నివారణ మార్గం.

కొవిడ్‌కు త్వరలో ఆయుర్వేద చికిత్స

ఆయుర్వేద వైద్యంతో కొవిడ్‌-19కు కచ్చితంగా త్వరలోనే చికిత్స లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుర్వేదం ఒక్కటే నివారణ మార్గం. బ్రిటన్‌ యువరాజు చార్లె్‌సకు ఆయుర్వేదంతోనే నయమైంది. ఆ వైద్యానికి పశ్చిమ దేశాల్లో ఆమోదం లేదు. అందుకే ప్రిన్స్‌ చార్లెస్‌ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు. 

- శ్రీపాద నాయక్‌, కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి 

Updated Date - 2020-04-08T07:33:39+05:30 IST