Abn logo
Apr 12 2021 @ 23:54PM

సారా తయారీ కేంద్రంపై దాడి

కొత్తవలస, ఏప్రిల్‌ 12: కొత్తవలస పంచాయతీ పరిధిలోని చినమన్నిపాలెం గ్రామంలో సోమ వారం సారా తయరీ చేస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్టు కొత్తవలస ఎస్‌ఈబీ సీఐ రాజేశ్వరి తెలిపారు. సారా తయారీ చేస్తున్న నిందితు లు పరారైనట్టు తెలిపారు. ఈ దాడి లో 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బెల్లం ఊటను ధ్వంసం చేసి అందుకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 


Advertisement
Advertisement
Advertisement