Abn logo
May 12 2021 @ 01:59AM

తటస్థంగా ఉష్ణోగ్రతలు

బుక్కరాయసముద్రం, మే 11: జిల్లాలో ఉష్ణోగ్రతలు తటస్థంగా నమోదవుతున్నాయి. మంగళవారం నాటి ఉ ష్ణోగ్రతలు పరిశీలిస్తే... పుట్లూరు 37.3, యల్లనూరు 36.6, శింగనమల 36.4, తాడిమర్రి 35.9, ధర్మవరం 35.8, తలుపుల, యాడికి 35.7, గుత్తి 35.6, గార్లదిన్నె, తాడిపత్రి 35.3, బు క్కరాయసముద్రం, కొత్తచెరువు 35.2, పామిడి 34.9, మిగిలిన ప్రాంతాల్లో 34 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement