Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజస్థాన్‌లో పార్టీని ప్రారంభిస్తాం Asaduddin Owaisi

హైదరాబాద్‌: రాజస్థాన్‌లోనూ ఏఐఎంఐఎం పార్టీని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధ్యక్షు డు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. రానున్న నెలా నెలన్నర రోజుల్లో పార్టీ ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని వివరించారు. రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement