IIM షిల్లాంగ్‌లో ఫ్యాకల్టీ

ABN , First Publish Date - 2022-06-25T21:14:07+05:30 IST

షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌... ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

IIM షిల్లాంగ్‌లో ఫ్యాకల్టీ

షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌... ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2

విభాగాలు: ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ, ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోల్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ అనలిటిక్స్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, సస్టయినబిలిటీ అండ్‌ లిబరల్‌ స్టడీస్‌.

అర్హత: 60 శాతం మార్కులతో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. పదేళ్ల బోధన/పరిశోధన/పారిశ్రామిక అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: https://www.iimshillong.ac. in/recruitmentsiimshl/openingsdetails/5FI=

Updated Date - 2022-06-25T21:14:07+05:30 IST