ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-05-03T05:05:23+05:30 IST

మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి గాను ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ ఉమేష్‌ తెలిపారు.

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

బోథ్‌, మే2: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి గాను ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ ఉమేష్‌ తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియం 6వ తరగతిలో 100 సీట్లు ఉన్నాయన్నారు. 7,8,9,10 తరగతులలో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 6వ తరగతి ప్రవేశానికి జూన్‌ 6న ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-05-03T05:05:23+05:30 IST