గూడూరు రూరల్‌ సీఐ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-09-21T10:16:32+05:30 IST

గూడూరు రూరల్‌ సీఐ సస్పెన్షన్‌

గూడూరు రూరల్‌ సీఐ సస్పెన్షన్‌

నెల్లూరు(క్రైం), సెప్టెంబరు 20:  గూడూరు రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణా రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిల్లకూరు ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితులను అరెస్ట్‌ చేయడంలో నిర్లక్ష్యం వహించాడంటూ ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టిన ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ఆ ఆరోపణ నిజమని తేలడంతో సీఐను సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2020-09-21T10:16:32+05:30 IST