అన్నదాత.. పొలం బాట

ABN , First Publish Date - 2022-07-03T05:19:19+05:30 IST

అన్నదాత.. పొలం బాట

అన్నదాత.. పొలం బాట


బషీరాబాద్‌, జూలై 2:  బషీరాబాద్‌ మండలంలో  కురుస్తున్న మోస్తరు వర్షాలకు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వానాకాలం ప్రారంభం నుంచి సరిపడా వర్షాలు కురియకపోవడంతో సాగు పనులు మందగించాయి. రైతులు కొందరు జూన్‌ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు సాగు చేసినా వర్షాల జాడ లేక మొలకెత్తలేదు. ఏట్టకేలకు కురిసిన వర్షానికి అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండలం పరిధిలోని కొర్విచెడ్‌ సమీప పొలంలో  రైతులు దుక్కులు దున్నతూ, కూలీలు  పత్తి విత్తనాలు విత్తుతు పొలాల్లో బిజీ బిజీగా కనిపించారు.

Updated Date - 2022-07-03T05:19:19+05:30 IST