సంగిగూడలో అంగన్‌వాడీ భవనం ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-27T05:21:40+05:30 IST

సంగిగూడలో అంగన్‌వాడీ భవనం ప్రారంభం

సంగిగూడలో అంగన్‌వాడీ భవనం ప్రారంభం
అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, పాల్గొన్న గ్రామ మహిళలు

శంషాబాద్‌, మే 26: సంగిగూడలో అంగన్వాడీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ గురువారం ప్రారంభించారు. టీఆర్‌ఎప్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందన్నారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌ వైస్‌ఎంపీపీ లీలామోహన్‌నాయక్‌, జెడ్పీటీసీ తన్వీరాజు సర్పంచ్‌లు పాల్గొన్నారు. అలాగే మల్కారం విండో పరిధిలో గోడౌన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.


  • ఎమ్మెల్యే ఔదార్యం

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ సాయం అందించారు. కాచారం వర్ధమాన్‌ కాలేజి సమీపంలో బైక్‌ అదుపు తప్పి పడిపోయిన దంపతులను అటుగా వస్తున్న ఎమ్మెల్యే గమనించి కాన్వాయ్‌ని ఆపి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి ఆ దంపతులకు మెరుగైన వైద్యం అందిచాలని సూచించారు.

Updated Date - 2022-05-27T05:21:40+05:30 IST