ఏపీ ప్రభుత్వానికి, రాంగోపాల్ వర్మకి మధ్య చర్చల సారాంశం ఏంటి?
అసలు ఇగోతోనే జగన్ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారా?
ప్రభుత్వ పెద్దల ఫ్రస్టేషన్‌ను ఎమ్మెల్యే నల్లపురెడ్డి కక్కేశారా?
ఏనాడూ లేనిది సినిమా వాళ్లపై వైసీపీ ముప్పేట దాడి ఎందుకు చేస్తోంది?
రాజకీయ కోణంలోనే సినిమా రంగాన్ని జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.