అనంతపురం: పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-01-25T15:42:45+05:30 IST

పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

అనంతపురం: పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం

అనంతపురం: పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి అనంతపురం కలెక్టరేట్‌కు చేరుకుంటున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. రాయదుర్గం నుంచి వస్తున్న ఉపాధ్యాయులను గుండ్లపల్లి సమీపంలో పోలీసులు అడ్డుకుంటూ.. అనంతపురం వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated Date - 2022-01-25T15:42:45+05:30 IST