హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా భేటీ

ABN , First Publish Date - 2020-04-01T03:08:51+05:30 IST

హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా భేటీ అయ్యారు. నిజాముద్దీన్ ఘటన, విదేశీయుల కార్యకలాపాలపై చర్చిస్తున్నారు. తగ్లీ జమత్ కార్యక్రమంలో..

హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా భేటీ

న్యూఢిల్లీ: హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా భేటీ అయ్యారు. నిజాముద్దీన్ ఘటన, విదేశీయుల కార్యకలాపాలపై చర్చిస్తున్నారు. తగ్లీ జమత్ కార్యక్రమంలో హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేయాలని భావిస్తున్నారు. జమత్‌లో పాల్గొన్న విదేశీయుల పూర్తి సమాచారం ఇవ్వాలని విదేశాంగశాఖను అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-04-01T03:08:51+05:30 IST