గుజరాతీపేట: పాలకొండ,కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో ఏర్పాటు చేయబోయే జిల్లాకు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని ఏఐఎం జిల్లా కన్వీనర్ తైక్వాండో శ్రీను ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.