Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 20 May 2022 16:24:19 IST

Amara Raja Groupలో ఉద్యోగాలు

twitter-iconwatsapp-iconfb-icon
Amara Raja Groupలో ఉద్యోగాలు

చెన్నై(Chennai)లోని అమర రాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌(Amara Raja Group of Companies) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన  పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: మెషిన్‌ ఆపరేటర్‌

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత/ఇంటర్‌ పాస్‌ లేదా ఫెయిల్‌/ఏదైనా ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.11,500+ఈస్‌ఐ+సబ్సిడీ రేటుతో క్యాంటిన్‌ సదుపాయం+బస్సు సౌకర్యం. సబ్సిడీపై హాస్టల్‌ సదుపాయం కూడా లభిస్తుంది.

పని ప్రదేశం: అమరరాజా కంపెనీ, కరకంబాడి, పెటమిట్ట, తేనెపల్లి, నూనెగుండ్లపల్లి, ఒరగడం(చెన్నై)

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ: ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి 

సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు: 9550760473, 9550745230, 9703324482

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.