Aimsలో జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు

ABN , First Publish Date - 2022-08-06T21:46:55+05:30 IST

భువనేశ్వర్‌(Bhubaneswar)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(All India Institute of Medical Sciences), ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Aimsలో జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు

భువనేశ్వర్‌(Bhubaneswar)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(All India Institute of Medical Sciences), ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. మెడికల్‌ ఆఫీసర్‌

2. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(మెడికల్‌ సోషల్‌ వర్కర్‌) : 02 పోస్టులు

3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-బి): 01 పోస్టు

4. ఫీల్డ్‌ వర్కర్‌: 02 పోస్టులు

అర్హత: 12వ తరగతి, ఎంబీబీఎస్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10

వెబ్‌సైట్‌: https://aiimsbhubaneswar.nic.in/

Updated Date - 2022-08-06T21:46:55+05:30 IST