ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై జిల్లా పర్యటన రద్దు అయ్యింది. గవర్నర్ ప్రయాణించనున్న హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. గవర్నర్ పర్యటన రద్దు అయినప్పటికీ ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్లో సమరయోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు యధావిధిగా జరుగనున్నాయి.