హిందూ సంప్రదాయాలను గౌరవించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:57:13+05:30 IST

హిందూ సనాతన ధర్మాన్ని, సంప్ర దాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు జోష్‌ రవి అన్నారు.

హిందూ సంప్రదాయాలను గౌరవించాలి
ద్వారకాతిరుమల ఆలయంలో సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు జోష్‌ రవి

ద్వారకాతిరుమల, జనవరి 28: హిందూ సనాతన ధర్మాన్ని, సంప్ర దాయాలను ప్రతి  ఒక్కరూ  గౌరవించాలని సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు జోష్‌ రవి అన్నారు. ద్వారకాతిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ భగవంతుని దయ, ప్రేక్షకుల ఆదరణతో వందకు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందానన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజైన సేనాపతి సినిమాలో తాను మంచి పాత్ర పోషించినట్లు తెలిపారు.

Updated Date - 2022-01-29T05:57:13+05:30 IST