ఈఈ స్టాన్లీ జోన్కు శుభాకాంక్షలు తెలుపుతున్న సిబ్బంది
చిత్తూరు సిటీ, జూలై 4: ఆర్ అండ్ బీ కొత్త ఈఈగా స్టాన్లీ జోన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో చిత్తూరులో ఈఈగా వున్న శ్రీనివాసులు మదనపల్లెకు బదిలీ కాగా, మదనపల్లె ఈఈగా వున్న స్టాన్లీ జోన్ చిత్తూరుకు బదిలీపై వచ్చారు.