హోంవంటలుఅదిలాబాద్జూసెస్, సలాడ్స్ & ఐస్క్రీమ్స్కాలిఫ్లవర్ సలాడ్ v>కావలసిన పదార్థాలు: కాలిఫ్లవర్ - పావుకిలో, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, దానిమ్మ గింజలు - ఒక కప్పు.తయారుచేయు విధానం: ముందుగా కాలిఫ్లవర్‌ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పుదీనా ఆకుల్ని, కొత్తిమీరని సన్నగా తరగాలి. ఒక ప్లేటులో ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలు వేయాలి. దానిపై కొత్తిమీర, పుదీన తురుము వేయాలి. ఆపైన దానిమ్మ గింజలు వేసుకుని తినాలి. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!