ఆలూ చికెన్ బిర్యానీ
ABN , First Publish Date - 2016-07-13T19:02:58+05:30 IST
కావలసిన వస్తువులు: చికెన్: అరకిలో. సగం ఉడికిన అన్నం: ఒకటిన్నర కిలో, ఆలు: నాలుగు లేదా ఐదు(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), దాల్చిన చెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు లేక ఐదు, మిరియాలు: కొన్ని, బిర్యానీ ఆకు: కొద్దిగా,