మ్యాంగో స్మూతీ

ABN , First Publish Date - 2016-04-30T21:04:01+05:30 IST

కావాల్సిన పదార్థాలు: పండిన మామిడి ముక్కలు- 1 కప్పు పాలు(ఫ్యాట్‌ తక్కువ)- అరకప్పు, ఐస్‌ - అరకప్పు, పెరుగు- పావుకప్పు, తేనె లేదా చక్కెర- 1 టేబుల్‌ స్పూన్‌

మ్యాంగో స్మూతీ

కావాల్సిన పదార్థాలు: పండిన మామిడి ముక్కలు- 1 కప్పు
పాలు(ఫ్యాట్‌ తక్కువ)- అరకప్పు, ఐస్‌ - అరకప్పు, పెరుగు- పావుకప్పు, తేనె లేదా చక్కెర- 1 టేబుల్‌ స్పూన్‌
తయారీవిధానం:
మామిడి ముక్కలు, పాలు, ఐస్‌, తేనె, పెరుగులను బ్లెండర్‌లో వేయాలి. మెత్తగా, నురుగు వచ్చేట్లు బాగా బ్లెండ్‌ చేసుకోవాలి. తాజాగా గ్లాసులో సర్వ్‌ చేసుకుని తాగితే ఆ మామిడి స్మూతీ మజానే వేరు.

Updated Date - 2016-04-30T21:04:01+05:30 IST