చాకొలెట్‌బనానా స్మూదీ

ABN , First Publish Date - 2018-02-17T20:12:38+05:30 IST

అరటిపండు- ఒకటి, చాక్లెట్‌ సిరప్‌- ఒక టేబుల్‌ స్పూను, పాలు- ఒక కప్పు, ఐస్‌ముక్కలు- ఒక కప్పు...

చాకొలెట్‌బనానా స్మూదీ

కావలసినవి
 
అరటిపండు- ఒకటి, చాక్లెట్‌ సిరప్‌- ఒక టేబుల్‌ స్పూను, పాలు- ఒక కప్పు, ఐస్‌ముక్కలు- ఒక కప్పు.
 
తయారీవిధానం
 
బ్లెండర్‌లో అరటిపండుముక్కలు, చాక్లెట్‌ సిరప్‌, పాలు, ఐస్‌ముక్కలు వేసి చిక్కగా అయ్యేవరకూ గిలక్కొట్టాలి (కావాలనుకుంటే పైన కొద్దిగా చాక్లెట్‌ పౌడర్‌ కూడా వేసుకో వచ్చు). ఈ స్మూదీ రుచిగా ఎంతో బాగుంటుంది.

Updated Date - 2018-02-17T20:12:38+05:30 IST