Abn logo

కుకుంబర్‌, లెమన్‌ డ్రింక్‌

కావలసినవి
 
కీర తరుగు - ఒకటిన్నర కప్పులు, నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూన్‌, పుదీనా తరుగు - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- పావు టీస్పూన్‌, చల్లటి స్ర్పైట్‌ - రెండు కప్పులు.
 
తయారీ
 
మిక్సీ జార్‌లో కీరదోసకాయ తరుగు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. నీళ్లు వాడొద్దు. కీర గుజ్జును స్ర్టెయినర్‌లో వేసి లోతైన గిన్నెలో కీర రసాన్ని వడకట్టాలి. నిమ్మరసం, పుదీనా తరుగు, ఉప్పు, స్ర్పైట్‌లను కీర రసంలో వేసి బాగా కలపాలి. సర్వింగ్‌ గ్లాసుల్లో రెడీ అయిన పానీయాన్ని పోసి వెంటనే తాగేయాలి.

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యేమిషన్‌ భగీరథ పనులపై ఎమ్మెల్యే సమీక్షపోలీసు అమరవీరులకు నివాళివైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు పూల పండుగకు వేళాయేకడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులుకొమురం భీం ప్రాజెక్ట్ నుండి 295 క్యూసెక్కుల నీరు విడుదలఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి కుమరం భీంకు ఘన నివాళిరైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ లైట్ల ప్రారంభం
Advertisement
Advertisement