Abn logo

పాలకోవా బ్రెడ్‌

కావలసిన పదార్థాలు : జామ్‌ మిక్చర్‌ - 1 కప్పు, (మిక్చర్‌లో కలపడానికి) నీరు - పావు కప్పు, పంచదార - 1 కప్పు, (పాకానికి) నీరు - 1 కప్పు, యాలకులపొడి - చిటికెడు, పాలకోవా - పావు కప్పు.
తయారుచేసే విధానం : మిక్చర్‌లో నీరు పోసి ఉండలు లేకుండా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. పాలకోవాని చిదిమి పొడి చేయాలి. మిక్చర్‌ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి, పానీ పూరీ సైజులో ఒత్తి మధ్యలో అర టీ స్పూను కోవా పెట్టి (పగుళ్లు లేకుండా) గుండ్రంగా మడిచేయాలి. తర్వాత నూనెలో సన్నని మంటపై దోరగా వేగించాలి. వీటిని పంచదార లేత పాకంలో వేసి గంటపాటు ఉంచాలి.

సీడ్‌ విజిలెన్స్‌!రైతు గోస!పారిశుధ్యలోపం తలెత్తకుండా చర్యలు చేపట్టాలివిద్యుత్‌ బిల్లులపై ఆందోళనతొమ్మిది మందిపై నాన్‌బెయిలెబుల్‌ కేసు నమోదుఉట్నూర్‌లో కలవరపెడుతున్న కరోనాభూ మాయఏజెన్సీలోకి కరోనా ‘పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’పదో తరగతి పరీక్ష సెంటర్లకు శానిటైజర్లు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement