మునగాకు రసం

ABN , First Publish Date - 2015-09-02T20:28:07+05:30 IST

కావలసిన పదార్థాలు: మునగాకు - 250 గ్రా, మెంతులు, జీలకర్ర, దాసినచెక్క, లవంగాలు

మునగాకు రసం

కావలసిన పదార్థాలు: మునగాకు - 250 గ్రా, మెంతులు, జీలకర్ర, దాసినచెక్క, లవంగాలు, యాలకులు - ఒక్కొక్కటి 10 గ్రా. చొాా, వెల్లుల్లి - 30 గ్రా., ఉల్లిపాయ - 20 గ్రా., పచ్చిమిర్చి - 20 గ్రా., ఉప్పు రుచికి తగినంత, నూనె - 25 గ్రా., కందిపప్పు- 25 గ్రా.
తయారుచేసే విధానం: మునగాకుని శుభ్రం చేసి వేడినీటిలో 2 నిమిషాల పాటు ఉంచి తీయాలి. తర్వాత ఆకునంతా మెత్తగా గ్రైండ్‌ చేసుకొని పక్కనుంచుకోవాలి. కందిపప, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చిలను కలిపి ఉడికించాలి. మరో కడాయిలో మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు వేగాక, పప్పును, మునగాకు గుజ్జుని, ఉప్పును కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించి దించాలి.

Updated Date - 2015-09-02T20:28:07+05:30 IST