Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పనస పులుసు

పనస పులుసు

v>కావలసినవి: పనస తొనలు - 10 (పచ్చివి) , ఉల్లి ముక్కలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, చింతపండు - తగినంత, మునక్కాడ - ఒకటి, కరివేపాకు - రెండు రెమ్మలు, మెంతులు - పావు టీస్పూను (వేగించి పొడి చేసుకోవాలి) , జీలకర్ర, ఆవాలు - ఒక్కో టీస్పూను చొప్పున, ఎండుమిర్చి - నాలుగు, ఉప్పు, నూనె - తగినంత, కారం - రెండు, టీస్పూన్లు, పసుపు - అర టీస్పూను, మామిడికాయ - ఒకటి, బెల్లం - చిన్న ముక్క, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ: తొనలు రెండంగుళాల ముక్కలుగా కోయాలి. మామిడి కాయ తొక్కు తీసి రెండంగుళాల ముక్కలు కోయాలి. కడాయిలో నూనె వేడెక్కాక తాలింపు దినుసులు వేసి వేగించాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేగించాలి. అవి వేగాక ఉప్పు, పసుపు, మునక్కాడ, మామిడి ముక్కలు వేయాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసం, బెల్లం వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు మెత్తబడి, కూర చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి.

దిగుబడులపై దిగులు!దిగుబడులపై దిగులు! మంత్రి కేటీఆర్‌ హామీల ప్రతిపాదనలు సిద్ధం మంత్రి కేటీఆర్‌ హామీల ప్రతిపాదనలు సిద్ధం పట్టణంలో కొనసాగుతున్న దుర్గా నవరాత్రులుపట్టణంలో కొనసాగుతున్న దుర్గా నవరాత్రులుకుష్మాండాదేవిగా బాసర అమ్మవారు కుష్మాండాదేవిగా బాసర అమ్మవారు ఆసిఫాబాద్‌ జిల్లాలో పశువైద్యుల కొరతఆసిఫాబాద్‌ జిల్లాలో పశువైద్యుల కొరతమనఊరు- మనబడితో పాఠశాలల అభివృద్ధి‘మనఊరు- మనబడి’తో పాఠశాలల అభివృద్ధిఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించాలిఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించాలిబిల్లులు స్వాహా చేశారని రుద్రాపూర్‌ గ్రామస్థుల ఆందోళనబిల్లులు స్వాహా చేశారని రుద్రాపూర్‌ గ్రామస్థుల ఆందోళనపవర్‌గూడలో చిరుధాన్యాల ఆహార పండుగ పవర్‌గూడలో చిరుధాన్యాల ఆహార పండుగ జైనూరులో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌జైనూరులో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.