Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉసిరికాయ చట్నీ

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కప్పు(ఉడికించి, గింజలు తీసేసి ముక్కలు చేసినవి), నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీ విధానం: పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సోంపు వేసి వేగించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేయాలి. ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement