Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బీట్‌రూట్‌, కోకోనట్‌ సూప్‌

బీట్‌రూట్‌, కోకోనట్‌ సూప్‌

v id="pastingspan1">కావలసినవి : క్యారెట్‌ - ఒకటి, నూనె - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - ఒకటి, నిమ్మ ఆకులు - నాలుగైదు, ఉల్లికాడలు - రెండు, బీట్‌రూట్‌ - ఒకటి, వైట్‌ వెనిగర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌; వెజిటబుల్‌ స్టాక్‌ - 250ఎం.ఎల్‌, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, కొబ్బరి పాలు - 200 ఎం.ఎల్‌, క్రీమ్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీ విధానం: పాన్‌లో నూనె వేసి అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, నిమ్మ ఆకులను వేగించాలి. కాసేపయ్యాక బీట్‌రూట్‌ తురుమును కలపాలి. వైట్‌ వెనిగర్‌ వేయాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. వెజిటబుల్‌ స్టాక్‌ వేసి, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరిపాలు పోసి కలియబెట్టాలి. చిన్నమంటపై పదినిమిషాలు ఉండనివ్వాలి. తరువాత మిక్సీలో వేసి పట్టుకోవాలి. కొద్దిగా క్రీమ్‌ వేసుకొని సర్వ్‌ చేసుకోవాలి. చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకొని సర్వ్‌ చేసుకోవచ్చు.

చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతచేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతఅభివృద్ధికి నోచుకోని ఆదివాసీలుఅభివృద్ధికి నోచుకోని ఆదివాసీలుట్రిపుల్‌ ఐటీ సమస్యల పరిష్కారానికి.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాట్రిపుల్‌ ఐటీ సమస్యల పరిష్కారానికి.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాఆసిఫాబాద్‌ జిల్లాలో బూస్టర్‌ డోసుపై ప్రజల అనాసక్తిఆసిఫాబాద్‌ జిల్లాలో బూస్టర్‌ డోసుపై ప్రజల అనాసక్తిచేనేత పరిశ్రమకు ప్రభుత్వం చేయూతచేనేత పరిశ్రమకు ప్రభుత్వం చేయూతకెరమెరి పోలీస్‌ స్టేషన్‌కు కాంగ్రెస్‌ నాయకుల తరలింపుకెరమెరి పోలీస్‌ స్టేషన్‌కు కాంగ్రెస్‌ నాయకుల తరలింపుఆసిఫాబాద్‌లో భారీ వర్షంఆసిఫాబాద్‌లో భారీ వర్షంఆసిఫాబాద్‌లో ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్షఆసిఫాబాద్‌లో ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్షనిషేధిత గడ్డిమందు పట్టివేతనిషేధిత గడ్డిమందు పట్టివేతమానవ తప్పిదం వల్లనే వరదలు  మానవ తప్పిదం వల్లనే వరదలు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.